త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ.వెంకటేశ్వరరావు
భారత్ న్యూస్ గుంటూరు….త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ.వెంకటేశ్వరరావు రాష్ట్ర పురోగతే లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటుకు ఏబీవీ సన్నాహాలుఆర్థిక వనరులు సమకూర్చుకున్నాక అధికారికంగా ప్రకటిస్తానన్న ఏబీవీప్రజలందరి అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని స్పష్టీకరణరాష్ట్ర పురోగతి కోసం…